Image Source: Tamannh Bhatia/Instagram

తమన్నా.. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన నటి.

దాదాపు పెద్ద హీరోలందరితో తమన్నా జత కట్టింది.

తాజాగా తమన్నా ‘F3’ సినిమాలో నటించింది.

‘F2’తో పోల్చితే ‘F3’ ఆశించిన విజయం సాధించలేదు.

ఓటీటీలో మాత్రం ఈ సినిమాకు మంచి వ్యూస్ వస్తున్నాయి.

ప్రస్తుతం తమన్నా చిరంజీవితో ‘భోళా శంకర్’లో నటిస్తోంది.

తాజాగా తమన్నా కుండను తయారు చేస్తున్న వీడియో పోస్ట్ చేసింది.

దీంతో కొత్త వ్యాపారం మొదలెట్టావా తమ్ము అని ఫ్యాన్స్ అంటున్నారు.

ఏది ఏమైనా తమన్నా మొదటి ప్రయత్నంలోనే కుండను బాగా చేసింది.

Image Credit: Tamannh Bhatia/Instagram