నిహారికా కొణిదెల నిర్మించిన 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నటీనటుల పేర్లు, లుక్కులు చూడండి.

రాఘవ్ పాత్రలో ఆర్యన్ రాజేష్... ఆయనకు ఫస్ట్ వెబ్ సిరీస్

ప్రార్థన పాత్రలో హీరోయిన్ సదా నటించారు. ఆమెకూ ఇదే ఫస్ట్ వెబ్ సిరీస్

సిద్దార్థ్ పాత్రను రామ్ నితిన్ పోషించారు. 

మేఘనగా నిత్యా కరిష్మా 

'దేవుళ్ళు'లో బాలనటిగా అలరించిన నిత్యా శెట్టి, 'హలో వరల్డ్'లో ప్రవళిక రోల్ చేశారు. 

వర్ష అల్లాగా అపూర్వ రావు కనిపిస్తారు. 

సురేష్ పాత్రలో 'మై విలేజ్ షో' అనిల్ గీల నటించారు.

రాహుల్ కోడూర్ పాత్రలో యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ చేశారు. 

వరుణ్ పాత్రలో సిద్ధార్థ్ గోవింద్ నటించారు.

అమృత పాత్రలో స్నేహాల్ ఎస్ కామత్ నటించారు.