నితిన్, కృతి శెట్టిల మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న రిలీజైంది.

కథ: మాచర్లలో ఎమ్మెల్యే రాజప్ప (సముద్రఖని) 30 ఏళ్లుగా ఎన్నికలు జరగనివ్వడు.

కథ: ఎన్నికలు జరిపేందుకు వచ్చే కలెక్టర్‌ను రాజప్ప చంపేస్తాడు.

కథ: అతడి తర్వాత సిద్దార్థ్ రెడ్డి (నితిన్) కలెక్టర్‌గా వస్తాడు.

కథ: ఎన్నికలు జరిపించేందుకు సిద్దార్థ్ రెడ్డి ఏం చేస్తాడు? అతడి ప్రయత్నాలు ఫలిస్తాయా?

విశ్లేషణ: కథలో కొత్తదనం లోపించింది. ఇలాంటి కథలు ప్రేక్షకులు అల్రెడీ చూసేశారు.

రొటీన్ కథే కాదు, సినిమాలోని సీన్స్, సాంగ్స్ కూడా ఎక్కడో చూసిన భావం కలుగుతుంది.

అంజలి ప్రత్యేక గీతం ‘రా రా రెడ్డి’ ఒక్కటే కాస్త ఊరటనిస్తుంది.

వెన్నెల కిశోర్ కామెడీ కాస్త రిలీఫ్ ఇస్తుంది.

కృతి శెట్టి, కేథరిన్ పేరుకు మాత్రమే హీరోయిన్లు.