సచిన్‌ తెందూల్కర్‌ కుమార్తె సారా తెందూల్కర్‌ మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది!

ఓ దుస్తుల బ్రాండ్‌కు ఆమె బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.

ఓ ప్రోమో వీడియోను ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

బనితా సంధు, తానియాతో కలిసి సారా ఈ ప్రచార చిత్రంలో నటించారు.

సారా తెందూల్కర్‌ విదేశాల్లో చదువుకున్నారు.

తన శరీర సౌష్ఠవాన్ని మల్లెతీగలా ఉంచుకొనేందుకు ఆమె ఎన్నో కసరత్తులు చేస్తుంది.

ఫిట్‌నెస్‌ వీడియోలు, చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తుంది.

ఇక తన స్నేహితురాళ్లతో కలిసిన చిత్రాలను ఎక్కువగా పంచుకుంటుంది.

ఇన్‌స్టాలో సారాకు 1.5 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు.

ఆమెలోని ఫ్యాషన్‌ ఇన్‌స్టింక్ట్‌ను అప్పుడప్పుడు బయట పెడుతుంటుంది.