మీకు బాదం పప్పు తినే అలవాటు లేదా? అయితే, మీరు తప్పకుండా ఏం మిస్ అవుతున్నారో తెలుసుకోవల్సిందే. ⦿ బాదం పప్పులను నానబెట్టి తింటే మూత్రం సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. ⦿ నానబెట్టిన బాదంలో ఉండే ప్రీబయాటిక్ రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ⦿ ప్రీబయాటిక్ మీ ఆహారనాళంలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదపడుతుంది. ⦿ బాదంపప్పులోని విటమిన్ బి7, ఫోలిక్ యాసిడ్లు క్యాన్సర్‌తో పోరాడతాయి. ⦿ రోజూ బాదం తింటే షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ⦿ గుండె జబ్బులు, ఒబేసిటీ రాకుండా చేస్తుంది. ⦿ బాదం రక్తపోటును నివారిస్తుంది. ⦿ బాదం తినడం వల్ల శరీరానికి ప్రొటీన్ లభించి ఎముకలు గట్టిపడతాయి. ⦿ తెల్ల జుట్టు, చర్మంపై ముడతల సమస్యలుంటే బాదం పప్పులు తినాలి. ⦿ మెదడు, నాడి వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది