బీచ్ అంటే ఇష్ట‌ప‌డే హీరోయిన్ల‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌రు. నీళ్ల‌లో ఆడుకోవ‌డం అంటే ఆమెకు స‌ర‌దా. ర‌కుల్‌... కూల్‌గా... వాట‌ర్‌లో చిల్ అవుతూ... బీచ్‌లో బికినీతో సంద‌డి చేయ‌డంతో పాటు... స్కూబా డైవింగ్‌, స్పోర్ట్స్ వంటివి ఆడిన ఫొటోస్ ఇవి

మాల్దీవుల్లో యోగా చేస్తూ...

స్కూబా డైవింగ్‌లో...

స‌ర‌దాగా బీచ్‌లో ఓ సెల్ఫీ

స‌ముద్రంలో ఎంజాయ్ చేస్తూ...

త‌మ్ముడు అమ‌న్‌తో... స్విమ్మింగ్ ఫూల్‌లో

స‌ముద్రంలో అలా సేద తీరుతూ...

బీచ్‌లో అలా ఓ స్టాండింగ్ ఫోజ్‌

బీచ్‌లో మ‌రో స్టిల్‌

స‌ముద్ర తీరంలో గాల్లో ఎగురుతూ...

స‌ముద్ర తీరంలో ఆడుకుంటూ...

స్విమ్మింగ్ ఫూల్ గ‌ట్టు మీద‌ కూర్చున్న‌ప్పుడు...

ఓ వైపు స‌ముద్ర‌పు గాలి... మ‌రోవైపు సూర్య కిర‌ణాలు... మ‌ధ్య‌లో ర‌కుల్ చిరున‌వ్వులు

మాల్దీవుల్లో....

వాట‌ర్‌లో ర‌కుల్... చిల్... ఇవీ ఫొటోస్‌!