50 ఇన్నింగ్స్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ (1771 పరుగులు).

50 మ్యాచ్‌ల తర్వాత ఎక్కువ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచిన భారతీయ ఆటగాడు (10).

ప్లేఆఫ్స్‌లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు (2). రుతు ఆడింది మూడు మ్యాచ్‌లే.

ట్రోఫీ, ఆరెంజ్ క్యాప్ రెండూ గెలిచిన రెండో ఆటగాడు.

వేగంగా 10 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు గెలిచిన భారతీయుడు.

అత్యధిక వేగంగా వేయి పరుగులు చేసిన భారతీయ బ్యాటర్ (31 ఇన్నింగ్స్).

ప్రస్తుతం ఉన్న అన్ని జట్లపై అర్థ సెంచరీ చేసిన మొదటి బ్యాటర్ (రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ).

లిస్ట్ ఏ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు. (రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు)

మహారాష్ట్ర తరఫున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ (84 శాతం).

ఒకే జట్టుపై వరుసగా నాలుగు అర్థ సెంచరీలు చేసిన బ్యాటర్ (గుజరాత్ టైటాన్స్‌పై).