ఐపీఎల్ ఎలిమినేటర్‌లో లక్నోపై ముంబై విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్ 2 మ్యాచ్‌కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అనంతరం లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ముంబై ఇండియన్స్ 81 పరుగులతో విజయం సాధించింది. లక్నో బ్యాటర్లలో మార్కస్ స్టోయినిస్ (40) అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్ నెహాల్ వధేరా ఐదు పరుగులు మాత్రమే ఐదు వికెట్లు పడగొట్టాడు. ముంబై బ్యాటర్లలో కామెరాన్ గ్రీన్ (41) టాప్ స్కోరర్. మే 26న గుజరాత్ టైటాన్స్‌తో ముంబై క్వాలిఫయర్-2లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 28న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైనల్స్ ఆడనుంది.