Image Source: PTI

కేప్‌టౌన్‌లో టెస్టు మ్యాచ్ గెలిచిన మొదటి ఏషియన్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

Image Source: PTI

ఈ మ్యాచ్‌లో భారత జట్టు సౌతాఫ్రికాపై ఏడు వికెట్లతో విజయం సాధించింది.

Image Source: PTI

న్యూలాండ్స్ క్రికెట్ మైదానంలో మరే జట్టూ మ్యాచ్ గెలవలేకపోయింది.

Image Source: PTI

భారత్ ఈ వేదికలో ఇంతకు ముందు ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు ఓడి, రెండిటిని డ్రా చేసుకుంది.

Image Source: PTI

భారత్ విజయానికి పేసర్లే ప్రధాన కారణం.

Image Source: PTI

మొదటి ఇన్నింగ్స్‌లో సిరాజ్ (6/15) చెలరేగడంతో సౌతాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ అయింది.

Image Source: PTI

రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

Image Source: PTI

దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ గెలిచిన మూడో టెస్టు మ్యాచ్ ఇది.

Image Source: Getty

ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది.

Image Source: Getty

కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి ఇన్నింగ్స్‌లో 39 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశారు.