ఫెదరర్‌ 3 సార్లు ఒకే ఏడాదిలో 4 గ్రాండ్‌స్లామ్‌ ఫైనళ్లు చేరుకున్నాడు.

2005-2010 మధ్యన వరుసగా 10 గ్రాండ్‌స్లామ్‌ ఫైనళ్లు ఆడాడు.

ఫెదరర్‌ ఖాతాల్లో 71 హార్డ్‌ కోర్టు టైటిళ్లు ఉన్నాయి.

రోజర్‌ 237 వారాలు వరుసగా ప్రపంచ నంబర్‌ 1.

ఏటీపీ చరిత్రలో అతిపెద్ద వయసు (36)లో నం.1గా ఉన్న ఆటగాడు ఫెదరర్‌.

15 ఏళ్ల పాటు టాప్-3 ర్యాంకింగ్స్‌లోనే ఉన్నాడు.

ఫెదరర్‌ యూఎస్‌ ఓపెన్‌ అత్యధికంగా 8 సార్లు గెలిచాడు.

100 గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ గెలిచిన తొలి పురుష ఆటగాడు.

పవర్‌ఫుల్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా ఫెదరర్‌ పేరుతో గిన్నిస్‌ రికార్డులు ఉన్నాయి.

లావర్‌, అగస్సీ, నాదల్‌, జకోవిచ్‌తో పాటు కెరీర్‌ స్లామ్‌ గెలిచిన ఐదో ఆటగాడు.