రీతూ చౌదరి గుర్తు ఉన్నారు కదా! టీవీ సీరియల్స్, కామెడీ రియాలిటీ షోస్‌తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. రీతూ చౌదరి కొత్తగా బాడ్మింటన్ ఆడటం స్టార్ట్ చేశారు. ఆ ఫోటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. రీతూ చౌదరి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. రీతూ చౌదరి బాడ్మింటన్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. వెయిట్ లాస్ కోసం ఆమె ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నారట. తల్లితో పాటు బ్యాడ్మింటన్ కోర్టుకు వెళ్ళిన రీతూ చౌదరి రీతూ చౌదరి ఆ మధ్య రియాలిటీ షోలకు గ్యాప్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లో రీ ఎంట్రీ ఇచ్చారు. రీతూ చౌదరి బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసి రెండు మూడు రోజులు మాత్రమే అయ్యింది. ఆవిడ ఎప్పటికప్పుడు పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. 'హైపర్' ఆది 'జబర్దస్త్'లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత... రీతూ చౌదరి కూడా ఆ షోలో రీ ఎంట్రీ ఇచ్చారు. వీకెండ్ అంటూ రీతూ చౌదరి పోస్ట్ చేసిన ఫోటో (All Images, Videos courtesy - @rithu_chowdhary/Instagram)