6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 (బ్యాంక్ ఆఫర్ కలిపి) 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 (బ్యాంక్ ఆఫర్ కలిపి) 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 (బ్యాంక్ ఆఫర్ కలిపి) డిసెంబర్ 7వ తేదీ నుంచి సేల్ ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 50 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ వెనకవైపు కెమెరాలు ర్యామ్ బూస్టర్ ఫీచర్ ద్వారా ఇన్‌బిల్ట్ స్టోరేజ్ నుంచి 3 జీబీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా.. డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైకులు మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 33W ఫాస్ట్ చార్జింగ్