ఇంట్లో బజార్ లాంటి బటర్ చికెన్ ఎలా తయారు చేయాలి

Published by: Khagesh
Image Source: pexels

బటర్ చికెన్ భారత్‌లో అత్యంత ఇష్టమైన వంటకాల్లో ఒకటి

Image Source: pexels

చాలా మందికి హోటల్‌ మాదిరి బటర్ చికెన్ ఇంట్లో ఎలా తయారు చేయాలి అనే సందేహం ఉంటుంది

Image Source: pexels

ముందుగా చికెన్‌ను పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పుతో కొంతసేపు మ్యారినేట్ చేయండి

Image Source: pexels

ఆ తర్వాత చికెన్ను పెనం లేదా పాన్లో బాగా ఉడికించాలి

Image Source: pexels

వేరే పాన్ లో వెన్న వేడి చేసి ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి, మసాలాలు వేయించుకోవాలి

Image Source: pexels

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బి మెత్తని గ్రేవీని తయారు చేయండి

Image Source: pexels

గ్రేవీలో ఉడికించిన చికెన్ తాజా క్రీమ్, కొద్దిగా బటర్ వేసి కొన్ని నిమిషాలు ఉడకనివ్వండి

Image Source: pexels

చివరగా రుచిని పెంచడానికి కసూరి మేతిని వేయవచ్చు

Image Source: pexels

సిద్ధంగా ఉన్న బటర్ చికెన్ ను నాన్ రోటి లేదా అన్నంతో తినవచ్చు

Image Source: pexels

సరైన మసాలాలు, క్రీమీ గ్రేవీ కారణంగా దీని రుచి మార్కెట్ లాగా ఉండవచ్చు

Image Source: pexels