ఇంట్లో నల్ల బియ్యం బిర్యానీ ఎలా తయారు చేయాలి

Published by: Khagesh
Image Source: pexels

నల్ల బియ్యంతో చేసిన బిర్యానీ రుచి, పోషకాల సమ్మేళనంగా చెబుతారు.

Image Source: pexels

నల్ల బియ్యం బిర్యానీ చేయడానికి ముందుగా 1 కప్పు నల్ల బియ్యాన్ని బాగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టాలి

Image Source: pexels

ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి, మీకు నచ్చిన కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కోసి సిద్ధం చేసుకోండి

Image Source: pexels

ఇప్పుడు ఒక పాన్ లో నూనె లేదా నెయ్యి వేడి చేయండి. బిర్యానీ ఆకు దాల్చినచెక్క లవంగాలు. యాలకులు వేసి తేలికగా వేయించండి

Image Source: pexels

ఇప్పుడు ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి

Image Source: pexels

టమాటా , తరిగిన కూరగాయలు వేయండి. ఆపై ఉప్పు, పసుపు, కారం,, బిర్యానీ మసాలా వేసి ఉడికించండి

Image Source: pexels

ఇప్పుడు పెరుగు వేసి బాగా కలపండి. ఆ తర్వాత నానబెట్టిన నల్ల బియ్యం వేసి మెల్లగా కలపండి

Image Source: pexels

దీనిలో అవసరమైనంత నీరు పోయండి. కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు లేదా గిన్నెలో తక్కువ మంటపై అన్నం ఉడకనివ్వండి

Image Source: pexels

రుచికరమైన నల్ల బియ్యం బిర్యానీ సిద్ధంగా ఉంది. దీనిని రైతా సలాడ్ తో లేదా మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా వడ్డించండి

Image Source: pexels