థియేటర్లో విడుదలై భారీ సక్సెస్ సాధించాల్సిన సినిమాలు.. ఈ మధ్యకాలంలో ఓటీటీలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం..

ఈ సినిమా థియేటర్లో విడుదలై ఉంటే క్లైమాక్స్ కి రచ్చ చేసేవాళ్లు.

పక్కా మాస్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్ ఇది. ఇది గనుక థియేటర్ రిలీజ్ అయి ఉంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అయి ఉండేది.

ఓటీటీలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదలై ఉంటే మరోలా ఉండేది.

నిజానికి ఈ సినిమాను థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. ఓటీటీలో భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా గనుక థియేటర్ లో రిలీజై ఉంటే కేరాఫ్ కంచరపాలెం మాదిరి పెద్ద సక్సెస్ అయి ఉండేది.

చాలా కాలం తరువాత ఈ సినిమాతో హిట్ అందుకున్నాడు ఆర్య. థియేటర్లో విడుదలై ఉంటే రచ్చ మరో విధంగా ఉండేది.

ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా.. ఓటీటీలో వచ్చింది.

మంచి కంటెంట్ తో వచ్చిన సినిమా థియేటర్లో రిలీజై ఉంటే బావుండేది.

ప్రేక్షకులు థియేటర్ లో ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది.