దేశంలో అతి పవిత్రంగా చెప్పుకునే 12 నదులకు రాశులవారీగా ఒక్కో ఏడాది ఒక్కో నదికి పుష్కరాలు జరుగుతాయి.



బృహస్పతి ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో నదికి పుష్కర శోభ వస్తుంది.



ఈ ఏడాది సింధునది పుష్కరాలు ఈ నెల 20 నుంచి జరుగుతున్నాయి



సింధు నది -కుంభ రాశి (20-11-2021)



ప్రాణహిత నది -మీన రాశి (13-04-2022)



గంగానది - మేష రాశి (22-04-2023)



రేవా నది (నర్మద) -వృషభ రాశి (01-05-2024)



సరస్వతీ నది -మిథున రాశి (14-05-2025)



యమునా నది- కర్కాట రాశి (01-06-2026)



గోదావరి -సింహ రాశి (26-06-2027)



కృష్ణా నది -కన్యా రాశి (24-07-2028)



కావేరీ నది -తులా రాశి (24-08-2029)



భీమా నది -వృశ్చిక రాశి ( 23-09-2030)



పుష్కరవాహిని -ధనుర్ రాశి (15-10-2031)



తుంగభద్ర నది -మకర రాశి (24-10-2032)