రవిచంద్రన్‌ అశ్విన్‌ 36వ వసంతంలోకి అడుగుపెట్టాడు.

టీమ్‌ఇండియాకు 255 అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు.

మొత్తం 659 ఇంటర్నేషనల్‌ వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్లో 3,799 రన్స్‌ కొట్టాడు.

టీమ్‌ఇండియాకు టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో ఆటగాడు.

2011 ప్రపంచకప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన జట్లలో సభ్యుడు.

ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీ, 5 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడు.

కెరీర్లో 30 సార్లు 5 వికెట్ల ఘనత అందుకున్న పదో క్రికెటర్‌.

అత్యంత వేగంగా 350 (60 ఇన్నింగ్స్‌) టెస్టు వికెట్లు పడగొట్టాడు.

9 సార్లు ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ అవార్డులు గెలిచిన రెండో ప్లేయర్‌

టీ20 ప్రపంచకప్ లో అశ్విన్ రాణించాలని ఆల్ ది బెస్ట్!