Image Source: Rashmika Mandanna Instagram

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన లేటెస్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Rashmika Mandanna Instagram

కశ్మీర్‌లో మంచులో రష్మిక చాలా అందంగా కనిపిస్తున్నారు.

Image Source: Rashmika Mandanna Instagram

దీనికి ‘యానిమల్’ సినిమాలోని కశ్మీరు లోయ సాంగ్ యాడ్ చేశారు.

Image Source: Rashmika Mandanna Instagram

ఇటీవలే ‘యానిమల్’తో రష్మిక మందన్న బాలీవుడ్‌లో భారీ సక్సెస్ అందుకున్నారు.

Image Source: Rashmika Mandanna Instagram

ఈ సినిమా 10 రోజుల్లోనే రూ.717 కోట్లు వసూలు చేసింది.

Image Source: Rashmika Mandanna Instagram

ప్రస్తుతం రష్మిక మందన్న చాలా బిజీగా ఉన్నారు.

Image Source: Rashmika Mandanna Instagram

మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ హిట్టయితే రష్మిక రేంజ్ మారిపోవడం ఖాయం.

Image Source: Rashmika Mandanna Instagram

ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా రష్మిక నటిస్తున్నారు.

Image Source: Rashmika Mandanna Instagram

అవే ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్ ఫ్రెండ్’.

Image Source: Rashmika Mandanna Instagram

ఈ మూడు సినిమాలూ 2024లోనే విడుదల కానున్నాయి.