తొలిసారి కెమెరా మందుకు అలియా కూతురు, ఎంత క్యూట్‏గా ఉందో!

అలియా భట్, రణబీర్ కపూర్ గారాలపట్టి తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది.

బాలీవుడ్ దంపతులు ఇద్దరూ కలిసి రాహాను మీడియా ముందుకు తీసుకొచ్చారు.

వైట్ ఫ్రాక్ లో జుట్టుకు క్లిప్స్ పెట్టుకుని క్యూట్ గా కనిపించింది.

ప్రస్తుతం రాహా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇప్పుడు స్వయంగా వాళ్లే రాహాను కెమెరా ముందుకు తీసుకొచ్చారు.

రాహా చాలా ముద్దుగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photos& Videos Credit: Social Media