జూన్ 17న థియేటర్లలో రానా, సాయి పల్లవి 'విరాట పర్వం' విడుదల.

సత్యదేవ్ 'గాడ్సే' కూడా జూన్ 17న థియేటర్లలో విడులవుతోంది.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 17 నుంచి నయనతార 'O2 Movie' స్ట్రీమింగ్ కానుంది.

థియేటర్లలో విడుదలైన సుమ కనకాల 'జయమ్మ పంచాయతీ' జూన్ 14న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

తెలుగులో 'కిరోసిన్' అనే చిన్న సినిమా జూన్ 17న థియేటర్లలో విడుదలవుతోంది.

ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన 'సుడుల్' వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో జూన్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.   

జీ 5 ఓటీటీలో జూన్ 17 నుంచి 'రెక్కీ' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 17 నుంచి హిందీ వెబ్ సిరీస్ 'షి' సీజన్ 2 స్ట్రీమింగ్ కానుంది.

జీ 5 ఓటీటీలో జూన్ 17న హిందీ, తమిళ భాషల్లో 'ఫింగర్ టిప్' సీజన్ 2 విడుదల

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూన్ 17న హిందీ వెబ్ సిరీస్ 'మాసూమ్' విడుదల అవుతోంది. 

జూన్ 18న నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ సినిమా 'ఆపరేషన్ రోమియో' విడుదల

హిందీ వెబ్ సిరీస్ 'సాల్ట్ సిటీ' సోనీ లివ్ ఓటీటీలో జూన్ 16 నుంచి స్ట్రీమింగ్ కానుంది.