Image Source: Divi Vadthya Instagram

'బిగ్ బాస్' షోతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి

Image Source: Divi Vadthya Instagram

ఇప్పుడు ఆమె కెరీర్ మూడు సినిమాలు, ఆరు ఫోటోషూట్స్ అన్నట్టు సాగుతోంది. 

Image Source: Divi Vadthya Instagram

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'లో ఒక క్యారెక్టర్ చేస్తోంది దివి. 

Image Source: Divi Vadthya Instagram

'లంబసింగి' సినిమాలో కథానాయికగా నటించారు దివి. త్వరలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Image Source: Divi Vadthya Instagram

కథానాయికగా మరో రెండు మూడు సినిమాలకు దివి సంతకం చేసినట్టు తెలుస్తోంది. 

Image Source: Divi Vadthya Instagram

సోషల్ మీడియాలో దివి లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి.

Image Source: Divi Vadthya Instagram

దివికి కొంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నారని చెబుతున్నారు. 

Image Source: Divi Vadthya Instagram

దివి వడ్త్యా