ఫోటోలో ఉన్న అందాల భామను గుర్తు పట్టారా? రకుల్ ప్రీత్ సింగ్!

ముంబై ఎయిర్ పోర్ట్‌లో గురువారం రకుల్ ప్రీత్ సింగ్ ఇలా కనిపించారు.

స్టైలిష్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. లేటెస్ట్ ఫ్యాషన్ ఫాలో అవుతూ ఉంటారు.

లైట్ బ్లూ జీన్స్, టాప్ & వైట్ సూట్... మోడ్రన్ అమ్మాయిలకు ఫ్యాషన్ టిప్ ఇచ్చారు రకుల్ 

రకుల్ ప్రీత్ సింగ్ గాగుల్స్ కూడా కొంత మంది అమ్మాయిల దృష్టిని ఆకర్షించింది.

హిందీ సినిమాల్లో అవకాశాలు ఎక్కువ రావడంతో కరోనాకు కాస్త ముందు నుంచి రకుల్ ముంబైలో ఉంటున్నారు.

రకుల్ నటించిన తమిళ సినిమా 'అయలాన్' ఈ సంక్రాంతికి తమిళనాడులో విడుదల అవుతుంది. 

హిందీ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని టాక్.

రకుల్ ప్రీత్ సింగ్ (All Images Courtesy: Manav Manglani)