రకుల్ నవ్వితే బావుంటారని చెప్పే ప్రేక్షకులు కూడా ఎక్కువ మంది ఉన్నారండోయ్!

ముంబైలో గురువారం రాత్రి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా బ్రైడల్ షో జరిగింది.

మనీష్ మల్హోత్రా షో కోసం రకుల్ ఈ విధంగా ముస్తాబు అయ్యి సందడి చేశారు. 

రకుల్ అంటే మినిమమ్ ఈ మాత్రం బ్యూటీ ఉంటుంది కదా మరి!

ఇప్పుడు రకుల్ ముంబైలో ఎక్కువ ఉంటున్నారు. సౌత్ కంటే బాలీవుడ్ మీద దృష్టి పెట్టారు.

హిందీ సినిమాలు, జాకీ భగ్నానీతో ప్రేమలో రకుల్ ప్రీత్ సింగ్ బిజీ బిజీగా ఉన్నారు. 

రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ ను హిందీకి పరిచయం కానున్నారు. ఆ సినిమా ఇటీవల మొదలైంది. 

అమన్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేశారు.

రకుల్ ప్రీత్ సింగ్ (All Images Courtesy : rakulpreet / Instagram)