శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం



సోమవారం దక్షిణ కోస్తా తమిళనాడు, దక్షిణ కేరళలో భారీ వర్షాలు కురిశాయి.



దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిన చలిగాలులు



హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు



ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్



శ్రీలంక మీదుగా ఉన్న అల్పపీడనం నేడు హిందూ మహాసముద్రం వైపుగా కదలిక



నేడు ఏపీలో కొద్దిసేపు వర్షాలు, ఇంకొద్దిసేపు ఎండ మారుతూ ఉండే అవకాశం



నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య​, చిత్తూరు సత్యసాయి జిల్లాల్లో ఇలాంటి వాతావరణం కనిపించే అవకాశం