ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయుల్లో తూర్పు, ఈశాన్య దిశలో గాలులు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా గంటకు 13 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం నైరుతి దిశగా కదిలి 25న ఉదయం శ్రీలంక తీరానికి.. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఆది, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు రాయలసీమలో ఆది, సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఆదివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం తెలంగాణలో పొడి వాతావరణమే హైదరాబాద్‌లో గరిష్ణ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 16 డిగ్రీలు