నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్రలో వర్షాలు కురిసే అవకాశం వాయుగుండం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ శ్రీలంక మీదుగా కొమరిన్ ప్రాంతం వైపు కదిలే అవకాశం ఈ నెల 24 నుంచి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం దక్షిణ కోస్తా భాగాలైన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం తెలంగాణ వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణం తూర్పు ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో గాలుల కారణంగా విపరీతమైన చలి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత 10.8గా నమోదు