రేపు (సెప్టెంబరు 19) బంగాళాఖాతంలో అల్ప పీడనం: IMD 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం 19 నాటికి అది అల్ప పీడనంగా మార్పు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు నేడు (సెప్టెంబరు 18) తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు 20న తెలంగాణలో భారీ వర్షాలు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్