ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ గాలులు వీస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబరు 18 న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం అదే జరిగితే 19, 20 తేదీల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడతాయి: IMD అల్ప పీడన ప్రభావంతో ఏపీలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం నేడు ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు 20న భారీ వర్షాలు తెలంగాణలోని చాలా జిల్లాలో పడే అవకాశం