రత్తాలు అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే భామ రాయ్ లక్ష్మి. లేటెస్టుగా రెడ్ డ్రస్ లో ఆమె సందడి చేశారు.

'ఖైదీ నంబర్ 150'లో చేసిన స్పెషల్ సాంగ్ 'రత్తాలు రత్తాలు... ఓసోసి రత్తాలు' వల్ల ఆమెను కొందరు ఆ విధంగా పిలుస్తున్నారు. 

'రత్తాలు...' కంటే ముందు పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', రవితేజ 'బలుపు' సినిమాల్లో కూడా రాయ్ లక్ష్మి సాంగ్స్ చేశారు.

'బలుపు' సినిమాలో అయితే రాయ్ లక్ష్మి పేరు మీద సాంగ్ ఉంది. 'లక్కీ లక్కీ రాయ్' అంటూ!

స్పెషల్ సాంగ్స్ రాయ్ లక్ష్మికి ఎక్కువ పేరు తెచ్చాయి. అయితే, ఆవిడ హీరోయిన్ గా కూడా నటించారు. 

కథానాయికగా రాయ్ లక్ష్మికి రాఘవా లారెన్స్ 'కాంచన' సినిమాలు విజయాలు ఇచ్చాయి. 

'కాంచన' సిరీస్ మినహా కథానాయికగా రాయ్ లక్ష్మికి పెద్ద విజయాలు లేవు. 

ఈ మధ్య హిందీలో 'ఖైదీ' రీమేక్ 'భోళా'లో కూడా రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. 

రాయ్ లక్ష్మి లేటెస్ట్ రెడ్ డ్రస్ ఫోటోలు

రాయ్ లక్ష్మి (all images courtesy : iamraailaxmi / instagram)

Thanks for Reading. UP NEXT

బ్లూ శారీలో అనుపమ డ్యాన్స్ - అదిరిపోయిందిగా!

View next story