Image Source: Priyanka Arul Mohan Instagram

ప్రముఖ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

Image Source: Priyanka Arul Mohan Instagram

ఇందులో ఆమె చీర కట్టులో మెరిసిపోతూ కనిపించారు.

Image Source: Priyanka Arul Mohan Instagram

ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఏకంగా నాలుగు సినిమాలు ఉన్నాయి.

Image Source: Priyanka Arul Mohan Instagram

ఇవన్నీ క్రేజీ సినిమాలే కావడం విశేషం.

Image Source: Priyanka Arul Mohan Instagram

వీటిలో రెండు తెలుగు సినిమాలు కాగా, రెండు తమిళ సినిమాలు.

Image Source: Priyanka Arul Mohan Instagram

ధనుష్ సరసన నటిస్తున్న ‘కెప్టెన్ మిల్లర్’ సంక్రాంతికి విడుదల కానుంది.

Image Source: Priyanka Arul Mohan Instagram

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ఓజీ’లో ప్రియాంకనే హీరోయిన్.

Image Source: Priyanka Arul Mohan Instagram

నాని యాక్షన్ థ్రిల్లర్ ‘సరిపోదా శనివారం’లో కూడా ప్రియాంక నటిస్తున్నారు.

Image Source: Priyanka Arul Mohan Instagram

జయం రవి సరసన తమిళ సినిమా ‘బ్రదర్’లో కూడా నటిస్తున్నారు.

Image Source: Priyanka Arul Mohan Instagram

నాని సరసన ‘నానిస్ గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రియాంక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.