ఈ జెనరేషన్ హీరోయిన్లు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!


కీర్తి సురేష్ - మహానటి



సమంత - ఈగ, ఓ బేబీ, ది ఫ్యామిలీ మ్యాన్



నయనతార - శ్రీరామరాజ్యం, రాజారాణి 



కాజల్ - నేనే రాజు నేనే మంత్రి



నిత్యామీనన్ - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు



అనుష్క - అరుంధతి, బాహుబలి, వేదం



రకుల్ ప్రీత్ సింగ్ - నాన్నకు ప్రేమతో



రష్మిక - గీత గోవిందం



సాయి పల్లవి - ఫిదా, శ్యామ్ సింగరాయ్, పావై కథైగల్ 



త్రిష - 96, ఎంతవాడు గానీ 



అంజలి - జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు



తమన్నా - మ్యాస్ట్రో