మొటిమలు తగ్గాలా? వీటిని తినకూడదు

టీనేజీకి పిల్లలు వస్తున్నారంటే చాలు మొదట వచ్చే సమస్య మొటిమలు.

వీటికి రకరకాల క్రీముల్లాంటివి రాస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు.

మొటిమలు వస్తున్నప్పుడు కొన్ని రకాల ఆహారాలను తగ్గిస్తే అవి త్వరగా పోతాయి.

చక్కెర పదార్థాలు

పాల ఉత్పత్తులు

ఫాస్ట్ ఫుడ్

చాకోలెట్

ఆయిలీ ఫుడ్

శుద్ధి చేసిన ధాన్యాలు

మాంసాహారం