స్విమ్ సూట్‌లో ప్రణీత, మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్! ప్రణీత సుభాష్ మాల్దీవుల్లో మస్త్ ఎంజాయ్ చేస్తోంది. కొద్ది నెలల కిందట ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రణీత ఇటీవల బ్లాక్ కలర్ డ్రెస్‌పై గ్రీన్ కోట్ ధరించి ప్రత్యక్షమైంది కళ్లు జిగేల్ అనిపించే అందంతో ప్రణీత.. సంతూర్ మమ్మీలా మెరిసిపోయింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ప్రణీత మళ్లీ బాహ్య ప్రపంచానికి వచ్చారు. ప్రస్తుతం ప్రణీత తన భర్తతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తోంది. స్విమ్ సూట్‌లో జలకన్యలా ఈతకొడుతున్న ఫొటోలు ప్రణీత ఇన్‌స్టాలో షేర్ చేసింది. అంతేకాదు, తన మాల్దీవుల ట్రిప్‌కు సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. Images Credit: Pranitha Subhash/Instagram