సన్నీ లియోన్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు మాల్దీవులలో ఉన్నారు. భర్త డేనియల్ వెబర్, పిల్లలతో కలిసి మాల్దీవులకు ఫ్యామిలీ టూర్ వేశారు సన్నీ లియోన్. మాల్దీవ్స్ అంటే బీచ్, బికినీలు కామన్! సన్నీ సైతం బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మాల్దీవ్స్ నుంచి సన్నీ లియోన్ షేర్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. భర్త డేనియల్ వెబర్ తో కలిసి మాల్దీవ్స్ సముద్రాల్లో సన్నీ లియోన్ షికార్లు అన్నట్టు... త్వరలో సన్నీ లియోన్ మరోసారి తెలుగు తెరపై సందడి చేయనున్నారు. విష్ణు మంచు 'జిన్నా' సినిమాలో రేణుక పాత్రలో నటిస్తున్నారు. అక్టోబర్ నెలలో జిన్నా సినిమా విడుదల కానుంది. సన్నీ లియోన్ లేటెస్ట్ మాల్దీవ్స్ ట్రిప్ విషయానికి వస్తే... అక్కడి సముద్ర తీరంలో సన్నీ లియోన్ మాల్దీవుల్లో సన్నీ లియోన్ (All Images courtesy - @sunnyleone/Instagram)