Image Source: Hombale Films

‘సలార్’ డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Image Source: Hombale Films

బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ పవర్‌ను ఈ సినిమా చూపిస్తోంది.

Image Source: Hombale Films

‘సలార్’ మొదటి రోజు రూ.170 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

Image Source: Hombale Films

రెండో రోజు రూ.250 కోట్ల మార్కును దాటింది.

Image Source: Hombale Films

రూ.300 కోట్ల మార్కును మూడో రోజే చేరుకుంది.

Image Source: Hombale Films

నాలుగో రోజు రూ.350 కోట్ల మార్కును ‘సలార్’ దాటేసింది.

Image Source: Hombale Films

ఈ సినిమా ఆరో రోజు రూ.400 కోట్ల మార్కును చేరుకుంది.

Image Source: Hombale Films

రూ.500 కోట్ల మార్కును దాటడానికి ఎనిమిది రోజులు సరిపోయాయి.

Image Source: Hombale Films

న్యూ ఇయర్ వీకెండ్ కూడా ఉంది కాబట్టి లాంగ్ సెకండ్ వీకెండ్‌లో కూడా మంచి వసూళ్లు సాధించవచ్చు.

Image Source: Hombale Films

ఫుల్ రన్‌లో ఈ సినిమా రూ.800 కోట్ల వరకు వసూలు చేస్తుందని అంచనా.