ప్రభాస్ 'సలార్' బాక్స్ ఆఫీసు వద్ద 20 రోజులు పూర్తి చేసుకుంది.

20 రోజుల్లో సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ. 620 కోట్ల వరకు వసూలు చేసింది.

మొదటి రోజు ఏకంగా రూ.178 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి.

2023లో ఫస్ట్ డే వరకు ఇవే రికార్డు కలెక్షన్స్.

కేవలం నైజాంలోనే సలార్ రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.

ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.71 కోట్లకు పైనే.

అమెరికాలో సలార్ 9 మిలియన్ డాలర్ల మార్కుకు దగ్గరలో ఉంది.

సంక్రాంతి సినిమాలు కూడా వచ్చాయి కాబట్టి ఆ మార్కును అందుకుంటుందో లేదో చూడాలి.