బుట్టబొమ్మ పూజా హెగ్డే సినిమాలు, షూటింగులకు చిన్న బ్రేక్ ఇచ్చారు. మాల్దీవ్స్ వెళ్లారు. హాలిడే ట్రిప్ ప్రారంభమైన దగ్గరనుంచి రిసార్టు చేరుకునేవరకూ అన్నీ ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని మీరూ చూడండి. 



రిసార్టులో నుంచి బయటకు చూస్తూ...



పూజా హెగ్డే రిసార్టులో నుంచి కిందకు చూస్తే సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రాన్ని చూస్తూ...



విమానం లోంచి పూజా హెగ్డే తీసిన ఫొటో



విమానంలో విండో సీట్ నుంచి బయటకు చూస్తూ...



మాల్దీవుల్లో సముద్రంలో అలా ఓ షికారు



సముద్రపు గాలికి నాట్యం చేస్తున్న పూజా హెగ్డే ముంగురులు 



మాల్దీవులకు వెళ్లే ముందు ముంబైలో దిగిన ఫొటో... మాస్క్ ముఖ్యం అని మెసేజ్ కూడా ఇచ్చారు.



డిజర్ట్ (స్వీట్స్) చూసిన సంతోషంలో పూజా హెగ్డే డాన్స్!  ప్రస్తుతానికి మేడమ్ సర్ మేడమ్ మాల్దీవులు ఫొటోలు ఇవే.