ధర
లావా అగ్ని 5జీ: రూ.19,999(8 జీబీ)
రియల్‌మీ 8ఎస్ 5జీ: రూ.17,999(6 జీబీ), రూ.19,999(8 జీబీ)


డిస్‌ప్లే
లావా అగ్ని 5జీ: 6.78 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే
రియల్‌మీ 8ఎస్ 5జీ: 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే


ఆపరేటింగ్ సిస్టం
లావా అగ్ని 5జీ: ఆండ్రాయిడ్ 11
రియల్‌మీ 8ఎస్ 5జీ: ఆండ్రాయిడ్ 11


ప్రాసెసర్
లావా అగ్ని 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 810
రియల్‌మీ 8ఎస్ 5జీ: మీడియాటెక్ డైమెన్సిటీ 810యూ


ర్యామ్
లావా అగ్ని 5జీ: 8 జీబీ
రియల్‌మీ 8ఎస్ 5జీ: 6 జీబీ, 6 జీబీ


స్టోరేజ్
లావా అగ్ని 5జీ: 128 జీబీ
రియల్‌మీ 8ఎస్ 5జీ: 128 జీబీ


కెమెరా
లావా అగ్ని 5జీ: 64 మెగాపిక్సెల్ + 5 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్
రియల్‌మీ 8ఎస్ 5జీ: 64 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్


సెల్ఫీ కెమెరా
లావా అగ్ని 5జీ: 16 మెగాపిక్సెల్
రియల్‌మీ 8ఎస్ 5జీ: 16 మెగాపిక్సెల్


బ్యాటరీ
లావా అగ్ని 5జీ: 5000 ఎంఏహెచ్
రియల్‌మీ 8ఎస్ 5జీ: 4880 ఎంఏహెచ్


ఫాస్ట్ చార్జింగ్
లావా అగ్ని 5జీ: 30W
రియల్‌మీ 8ఎస్ 5జీ: 33W