ఐపీఎల్ ప్రతి సీజన్‌లో అత్యధిక మొత్తం పొందే ఆటగాడు ఒక్కరే ఉంటారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సీజన్లలో వేలంలో అత్యధిక మొత్తం పొందిన ఆటగాళ్లు వీరే.. (మొదటి భాగం - 2008 సీజన్ నుంచి 2014 సీజన్ వరకు)

1. ఐపీఎల్ 2008 సీజన్ - మహేంద్ర సింగ్ ధోని - రూ.6 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్

2. ఐపీఎల్ 2009 సీజన్ - కెవిన్ పీటర్సన్ - రూ.9.8 కోట్లు - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

3. ఐపీఎల్ 2009 సీజన్ - ఆండ్రూ ఫ్లింటాఫ్ - రూ.9.8 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్

4. ఐపీఎల్ 2010 సీజన్ - షేన్ బాండ్ - రూ.4.8 కోట్లు - కోల్‌కతా నైట్‌రైడర్స్

5. ఐపీఎల్ 2010 సీజన్ - కీరన్ పొలార్డ్ - రూ.4.8 కోట్లు - ముంబై ఇండియన్స్

6. ఐపీఎల్ 2011 సీజన్ - గౌతం గంభీర్ - రూ.14.9 కోట్లు - కోల్‌కతా నైట్‌రైడర్స్

7. ఐపీఎల్ 2012 సీజన్ - రవీంద్ర జడేజా - రూ.12.8 కోట్లు - చెన్నై సూపర్ కింగ్స్

8. ఐపీఎల్ 2013 సీజన్ - గ్లెన్ మ్యాక్స్‌వెల్ - రూ.6.3 కోట్లు - ముంబై ఇండియన్స్

9. ఐపీఎల్ 2014 సీజన్ - యువరాజ్ సింగ్ - రూ.14 కోట్లు - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు