సంవత్సరానికి ₹10 లక్షలు మించిన క్యాష్ డిపాజిట్లు ఉంటే ఐటీ పరిశీలన

Published by: Raja Sekhar Allu

₹10 లక్షలు మించిన క్యాష్ విత్‌డ్రాయల్స్,

Published by: Raja Sekhar Allu

అన్‌అకౌంటెడ్ ట్రాన్సఫర్లు

Published by: Raja Sekhar Allu

ఒక్కోసారి చిన్న మొత్తాల్లో ఎక్కువ ట్రాన్సాక్షన్లు మనీ లాండరింగ్ సందేహాలను కలిగిస్తాయి.

Published by: Raja Sekhar Allu

₹50,000 మించిన గిఫ్ట్లు (సెక్షన్ 56), ముఖ్యంగా రిలేటివ్ కాకపోతే, టాక్సబుల్ ఇన్‌కమ్‌

Published by: Raja Sekhar Allu

మూలం తెలియని మొత్తాలతో లోన్ రిపే చేయడం, ఇన్‌కమ్ డిస్‌క్లోజర్‌లో మ్యాచ్ కాకపోతే స్క్రూటినీ

Published by: Raja Sekhar Allu

అకౌంట్లు తరచూ మూసేసి కొత్తవి తెరవడం, అసాధారణ యాక్టివిటీగా చూస్తారు

Published by: Raja Sekhar Allu

రెగ్యులర్ ఇన్‌కమ్‌ కంటే అధిక బ్యాలెన్స్, అన్‌రిపోర్టెడ్ ఇన్‌కమ్

Published by: Raja Sekhar Allu

విదేశీ రిమిటెన్స్ లేదా ట్రాన్సఫర్లు, FEMA , టాక్స్ రూల్స్‌కు విరుద్ధంగా ఉంటే స్క్రూటినీ

Published by: Raja Sekhar Allu

రౌండ్ ఫిగర్ ట్రాన్సాక్షన్లు (ఉదా., ₹1,00,000) లేదా రెగ్యులర్ ప్యాటర్న్ లేని మొత్తాలు. ఇవన్నీ ఐటీకి డౌట్స్ వచ్చేవే.

Published by: Raja Sekhar Allu