మీర్జాపూర్ నుంచి మహారాణి వరకూ... యూపీ బీహార్ రాజకీయాలపై టాప్ 7 వెబ్ సిరీస్‌లు

Published by: Satya Pulagam
Image Source: imdb

సోనీలివ్ ఓటీటీలోని మహారాణి సిరీస్ బీహార్ రాజకీయాలను చూపించింది.

Image Source: imdb

నెట్‌ఫ్లిక్స్‌లోని ఖాకీ వెబ్ సిరీస్‌లో ఒక సాధారణ బీహారీ వ్యక్తి గూండాగా ఎలా మారాడో అనేది చూపించింది. ఇది రియల్ ఇన్సిడెంట్స్‌ బేస్ చేసుకుని తీసిన సిరీస్.

Image Source: imdb

జియో హాట్‌స్టార్‌లోని 'గ్రహణ్' వెబ్ సిరీస్‌లో 1984లో బొకారో జార్ఖండ్‌లో జరిగిన సిక్కు అల్లర్ల కథను చూపించారు.

Image Source: imdb

'మీర్జాపూర్' వెబ్ సిరీస్ లో యూపీ రాజకీయాలను చూపించారు

Image Source: imdb

మిర్జాపూర్ వెబ్ సిరీస్ ను ప్రైమ్ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు మీర్జాపూర్ సినిమా వస్తోంది.

Image Source: imdb

రంగబాజ్ వెబ్ సిరీస్ లో ఉత్తరప్రదేశ్ లోని 1990ల సంఘటనలను చూపించారు. ఇది జీ5 లో అందుబాటులో ఉంది.

Image Source: imdb

రక్తాంచల్ వెబ్ సిరీస్ లో బీహార్, ఈస్ట్‌ యూపీ రాజకీయాలను చూపించారు.

Image Source: imdb

MX ప్లేయర్‌లో అందుబాటులో ఉన్న ఈ సిరీస్‌లో 1980ల మాఫియా ప్రపంచాన్ని చూపించారు.

Image Source: imdb

జామ్తారా సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Image Source: imdb