బాడీకాన్ డ్రస్‌లో కమిట్‌మెంట్ నటి అన్వేషి జైన్

తెలుగులో 'కమిట్‌మెంట్' సినిమా చేశారు అన్వేషి జైన్.

అన్వేషి జైన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆవిడ సింగర్ కూడా!

ఏక్తా కపూర్ నిర్మించిన 'గందీ బాత్' (2019) సిరీస్‌తో అన్వేషి జైన్‌కు గుర్తింపు వచ్చింది.

MBAను వదిలి నటనను ఎంచుకున్నారు అన్వేషి జైన్.

అన్వేషీ జైన్ బాడీకాన్ లుక్ చూసి ఆమె అభిమానులు ఫిదా అయ్యారు.

రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో ఐటెం సాంగ్ చేశారు అన్వేషి జైన్.

అన్వేషి జైన్ లేటెస్ట ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

జిమ్‌లో వ్యాయామం చేస్తూ అన్వేషి జైన్ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు.

బాడీకాన్‌ డ్రస్‌లో అన్వేషి జైన్.(All Images Courtesy: Anveshi Jain Instagram)