వైట్ బాడీకాన్ గౌన్‌లో బోల్డ్ మూవీస్ నటి అంకిత దవే హాట్ అవతార్

Published by: S Niharika

అంకితా దవే నటి మాత్రమే కాదు వ్లాగర్ కూడా. మోడలింగ్ ప్రపంచంలో పాపులర్.

అంకితా దవే మ్యూజికల్ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే వైరల్ అవుతాయి.

అంకితా దవే హాట్ ఫోటోలు పోస్ట్ చేయడంతో తరచుగా వైరల్ అవుతూ ఉంటుంది

అంకితా దవే Instagramలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

అంకితా దవే ఫోటోలను చూడటానికి అభిమానులు ఆసక్తిగా చూపిస్తారు.

ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అంకితా దవేకు 4.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు

అంకితా దవే తన కెరీర్‌ను టిక్ టాక్ వీడియోలతో ప్రారంభించారు.

టిక్ టాక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు వచ్చినా అంకితా దవేకు ఆదరణ తగ్గలేదు.

అంకితా దవే ఫోటోలు (All Images Courtesy: Ankita Dave Instagram)