Image Source: Naveen Chandra/Instagram

తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయిన ‘ఇన్‌స్పెక్టర్ రిషి’ సిరీస్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Image Source: Naveen Chandra/Instagram

అటవీ ప్రాంతంలో సాగే ఈ సిరీస్‌ను ఎక్కువ శాతం రియల్ లొకేషన్స్‌లోనే షూట్ చేశారు మేకర్స్.

ఈ సిరీస్‌ షూటింగ్ సమయంలో లొకేషన్స్‌లో దిగిన ఎన్నో ఫోటోలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు హీరో నవీన్ చంద్ర.

ఇందులో వనరాచి అనే దెయ్యం నుండి అడవిలో జీవించే మనుషులను కాపాడే ఇన్‌స్పెక్టర్ రిషిగా నటించాడు నవీన్ చంద్ర.

Image Source: Naveen Chandra/Instagram

జేఎస్ నందిని దర్శకత్వం వహించిన ‘ఇన్‌స్పెక్టర్ రిషి’లో నవీన్ చంద్ర, సునయన హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇందులో నటించిన ప్రతీ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్.

Image Source: Nandhini JS/Instagram

మార్చి 29న విడుదలయిన ఈ సిరీస్‌.. పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది.

Image Source: Sunainaa/Instagram

‘పరంపర’ తర్వాత ‘ఇన్‌స్పెక్టర్ రిషి’తో బ్యాక్ టు బ్యాక్ సిరీస్‌లతో హిట్స్ అందుకున్నాడు నవీన్ చంద్ర.