ఈవారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీలో విడుదల కానున్నాయి. దూత (తెలుగు) - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ రూల్స్ రంజన్ (తెలుగు) - ఆహా - నవంబర్ 30 సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (ఇంగ్లిష్) - డిస్నీప్లస్ హాట్‌స్టార్ - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ మిషన్ రాణిగంజ్ (హిందీ) - నెట్‌ఫ్లిక్స్ - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ స్వీట్ హోమ్ సీజన్ 2 (కొరియన్) - నెట్‌ఫ్లిక్స్ - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ జర హట్కే జర బచ్కే (హిందీ) - జియో సినిమా - డిసెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ డిటెక్టివ్ నైట్: రోగ్ (ఇంగ్లిష్) - లయన్స్ గేట్ ప్లే - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ ఫ్యామిలీ స్విచ్ (ఇంగ్లిష్) - నెట్‌ఫ్లిక్స్ - నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ షెహర్ లఖోట్ (హిందీ) - అమెజాన్ ప్రైమ్ వీడియో - నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ క్యాండీ కేన్ లేన్ (ఇంగ్లిష్) - అమెజాన్ ప్రైమ్ వీడియో - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ ది షెపర్డ్ (ఇంగ్లిష్) - డిస్నీప్లస్ హాట్‌స్టార్ - డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్