అందాల తార అదిరేటి డ్రస్ వేసెనురా అని పాడొచ్చు కదూ! అమ్మాయి అంత అందంగా ఉంది కదూ! అన్నట్టు... ఈ అందాల తార పేరు తారా సుతారియా. బాలీవుడ్ హీరోయిన్. తారా సుతారియా నటించిన లేటెస్ట్ సినిమా 'అపూర్వ' హాట్ స్టార్ ఓటీటీలో ఇటీవల విడుదలైంది. 'అపూర్వ' సినిమా ప్రీమియర్ షో కోసం తారా సుతారియా ఈ విధంగా రెడీ అయ్యారు. తారా సుతారియాకు హిందీలో సీక్వెల్స్ స్టార్ అని పేరు ఉంది. ఎందుకంటే... 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2', 'హీరోపంతి 2', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాల్లో తారా సుతారియా నటించారు. దీపావళి కోసం తారా సుతారియా ధరించిన డ్రస్ ఇది. తారా సుతారియా (all images courtesy : tarasutaria / instagram)