బోల్డ్ వెబ్ సిరీస్‌లు చూసే ప్రేక్షకులకు ఈ అమ్మాయి ఎవరో తెలిసే ఉంటుంది. ఆమె గురించి తెలియని వాళ్ళు ఓ లుక్ వేయండి. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు అంకితా దవే. హిందీ వెబ్ సిరీస్‌లు చేసే నటి. హిందీలో 'సింగార్దాన్' అని అంకితా దవే ఓ వెబ్ సిరీస్ చేశారు. అందులో బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఉల్లు ఓటీటీ వేదికలో విడుదలైన 'సింగర్దాన్'లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన శ్రద్దా దాస్ నటించారు. 'మాటకినీ కె మట్కే' అని మరో వెబ్ సిరీస్ చేశారు అంకితా దవే. అది కూడా బోల్డ్ సిరీస్. హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన 'జిద్' వెబ్ సిరీస్ కూడా చేశారు అంకితా దవే. 'తేరి కథా' వెబ్ సిరీస్ లో కూడా అంకితా దవే నటించారు. బోల్డ్ వెబ్ సిరీస్ ల ద్వారా అంకితా దవే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో పేరు పొందారు. అంకితా దవే సోషల్ మీడియాలో లేటెస్టుగా పోస్ట్ చేసిన సినిమాలు ఇవి. అంకితా దవే ఫోటోలు (all images courtesy : ankitadave_1 / instagram)