2013 లో 'అంతకు ముందు ఆ తర్వాత'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈషా రెబ్బా. ఆ తర్వాత 'అమీ తుమీ', 'దర్శకుడు', 'మాయా మాల్' లో నటించింది. ఇటీవలే 'దయా సిరీస్'లో నటించిన ఈషా. ఈ సిరిస్ లో ఆమె అలివేలు పాత్రలో జేడీ చక్రవర్తికి జోడీగా నటించింది. తాజాగా ఈ సిరీస్ షూట్ కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన ముద్దుగుమ్మ. తన పాత్ర అలివేలును ఎలివేట్ చేస్తూ.. ఎప్పటికీ మర్చిపోలేనని క్యాప్షన్ లో రాసుకువచ్చింది. ఈ సిరీస్ ను పవన్ సాధినేని తెరకెక్కించారు. ఆగస్టు 4నుంచి దయా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. Image Credits: Eesha Rebba/Instagram