ప్రపంచంలో OTT ఎప్పుడు, ఎక్కడ ఆరంభమైందో తెలుసా?

ఒకప్పుడు కేబుల్ టీవీలు రాజ్యమేలాయి. ఆ తర్వాత డిష్ టీవీలు వచ్చాయి.

ఇంటర్నెట్ వల్ల యూట్యూబ్ వీడియోలు పాపులర్ అయ్యాయి.

కానీ, ఇంటర్నెట్ వల్ల OTT ప్లాట్ ఫామ్స్ వస్తాయని ఎవరూ ఊహించలేదు.

ఇప్పుడు OTTలకు ఏ స్థాయిలో డిమాండ్ పెరిగిందో మీకు తెలిసిందే.

ఓటీటీ అంటే.. Over The Top అని అర్థం.

ఇంటర్నెట్ ద్వారా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి OTT అనే పేరు వచ్చింది.

OTT‌ వ్యవస్థను ప్రపంచానికి పరిచయం చేసింది Netflix సంస్థే.

2007లో Netflix ఓటీటీ ప్రారంభమైంది. స్వయంగా వెబ్ సీరిస్‌లూ నిర్మిస్తోంది.

ఇండియాలో 2008లోనే BIGFlix పేరుతో రిలయన్స్ OTT ప్రారంభించింది.

కానీ, మనకు అప్పటికి 4G నెట్ సేవలు లేకపోవడం వల్ల పెద్దగా పాపులర్ కాలేదు.

Images Credit: Pexels and Pixabay