అక్షయ్ కుమార్, రకుల్ జంటగా నటించిన 'కఠ్ పుత్లీ' సెప్టెంబర్ 2 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.
'కఠ్ పుత్లీ' స్ట్రయిట్ ఓటీటీ రిలీజ్ అయితే... అదే రోజున 'జీ 5'లో సుదీప్ 'విక్రాంత్ రోణ' విడుదల కానుంది.
తెలుగు స్ట్రయిట్ ఓటీటీ రిలీజ్ అయితే 'పంచతంత్ర కథలు'. ఆగస్టు 31 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.
సెప్టెంబర్ 2న 'ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కానుంది. హిందీ, ఇంగ్లీష్ తో పాటు దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు.
ఆహాలో ఆగస్టు 31న 'పెళ్లి కుమార్తె పార్టీ' అని ఓ సినిమా విడుదల కానుంది.
ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 2న 'వాంటెడ్ పండుగాడ్' విడుదల
ప్రభుదేవా 'మై డియర్ భూతం' సినిమా సెప్టెంబర్ 2న 'జీ 5' ఓటీటీలో విడుదలవుతోంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 2న వైభవ్ నటించిన 'కాట్టేరి' విడుదల... నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో!
సోనీ లివ్ ఓటీటీలో సెప్టెంబర్ 2న మలయాళ సినిమా 'సుందరి గార్డెన్స్' విడుదలవుతోంది.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 2న హిందీ వెబ్ సిరీస్ 'ది ఫ్యాబులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్' సీజన్ 2 విడుదలవుతోంది.
ఆగస్టు 31న ప్లానెట్ మరాఠీ ఓటీటీలో 'తమాషా లైవ్' మ్యూజికల్ షో ఉంది.
జీ 5, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీల్లో సెప్టెంబర్ 2న విద్యుత్ జమాల్ 'కుదా హఫీజ్ చాప్టర్ 2' విడుదల
డిస్కవరీ ప్లస్ ఓటీటీలో సెప్టెంబర్ 3న 'హౌస్ ఆఫ్ హమ్మర్' టీవీ షో రిలీజ్ కానుంది.
వూట్ ఓటీటీలో కన్నడ సినిమా 'సకుటుంబ సమేత' సెప్టెంబర్ 2న విడుదలవుతోంది.